Irumudi Controversy: వివాదంలో బ్లాక్ బస్టర్ ఇరుముడి.. సక్సెస్ సెలబ్రేషన్స్ వేళ మూవీ టీమ్ కు షాక్.. టీచర్ల అల్టిమేటం!
భారతదేశం, ఆగస్టు 25 -- Irumudi Controversy: 'ఇరుముడి' చిత్రం ఒకవైపు బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుండగా, మరోవైపు ఊహించని వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల వ్యవస్థను కించపరిచేలా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సదరు వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మేకర్స్‌కు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
రవితేజ సినిమా 'ఇరుముడి' చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది. ఈ వివాదంపై ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (APTF) రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, ప్రధాన కార్యదర్శి బసవలింగారావు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమాలో ఒక ఉపాధ్యాయురాలి పాత్రను చిత్రీకరించిన తీరు ఉపాధ్యాయ సమాజం గౌరవాన్ని, ప్రభుత్వ విద్యా సంస్థల ప్రత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.