భారతదేశం, ఆగస్టు 23 -- Ravi Teja Irumudi 2 Days Worldwide Box Office Collection: మాస్ మహారాజా రవితేజ సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఇరుముడి'. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా, రెండో రోజు బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది.

ట్రేడ్ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 2,943 షోలలో ప్రదర్శితమైన ఇరుముడి చిత్రం రెండో రోజు రూ. 16.10 కోట్ల నికర (Net) వసూళ్లను సాధించింది. రెండు రోజులు పూర్తయ్యేసరికి భారతీయ బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' మొత్తం రూ. 31.40 కోట్ల నికర వసూళ్లను సాధించి సత్తా చాటింది.

అలాగే, రూ. 36.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇందులో అత్యధిక వాటా తెలుగు వెర్షన్ నుంచే రావడం విశేషం. తెలుగు వెర్షన్ ద్వారా రూ. 31.34 కోట్లు రాగా, తమిళ వెర్షన్ నుంచి రూ. 0.06 కోట్లు వసూలయ్యాయి.

రెండో రోజ...