Irumudi Bookings: ఇరుముడి బాక్సాఫీస్ ర్యాంపేజ్.. చిరంజీవి రికార్డు తుడిచిపెట్టేసిన రవితేజ.. సరికొత్త టాలీవుడ్ రికార్డు
భారతదేశం, ఆగస్టు 21 -- Irumudi Bookings: మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తున్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'ఇరుముడి' ఫస్ట్ రోజే రికార్డుల దుమ్ముదులుపుతోంది. అనకాపల్లి నుంచి అమెరికా వరకు థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. బుక్‌మైషోలో గంటకు 32.25 వేల టికెట్లు అమ్ముడై రీజనల్ సినిమా కేటగిరీలో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.
బుక్‌మైషో (BookMyShow) హిస్టరీలోనే ఒక రీజనల్ సినిమా సాధించిన బిగ్గెస్ట్ సేల్స్ రికార్డ్‌ను 'ఇరుముడి' తన పేరిట రాసుకుంది. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి మూవీ 'మన శంకర వర ప్రసాద్ గారు' పేరిట ఉన్న గంటకు 31.6 వేల టికెట్ల రికార్డును ఇరుముడి సులువుగా బ్రేక్ చేసింది.
కేవలం ఒకే ఒక్క గంటలో 32.25 వేల టికెట్లు అమ్ముడవడం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.