Irumudi: హిట్ కోసం గట్టిగానే ప్లాన్ చేసిన రవితేజ.. ఇరుముడిలో రెండు అయ్యప్ప పాటలు.. కన్ఫామ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
భారతదేశం, జూన్ 29 -- Irumudi Songs: ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్లతో బాక్సాఫీస్ వద్ద మాస్ హంగామా సృష్టించే మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఈసారి సరికొత్త జోనర్‌ను టచ్ చేస్తున్నాడు. అతను నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఇరుముడి'కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమా మ్యూజిక్ ముచ్చట్లు ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారాయి.
జాతీయ అవార్డు గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash) సంగీతం అందిస్తున్న ఇరుముడి చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి సిద్ధమవుతోంది. ఇందులో రెండు అయ్యప్ప పాటలు ఉండబోతున్నట్లు జీవీ ప్రకాష్ స్పష్టం చేశాడు. దీంతో థియేటర్లో జనాలు భక్తితో ఊగిపోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
రవితేజ హీరోగా వస్తున్న ఇరుముడి ఈ సినిమాలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.