Irumudi: రవితేజ ర్యాంపేజ్.. 9వ రోజూ ఇరుముడి జోరు.. గంటకు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న టికెట్లు!
భారతదేశం, ఆగస్టు 29 -- Irumudi: ఏం క్రేజ్.. ఏం జనాలు.. టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్.. ఇప్పుడు రవితేజ సినిమా ఇరుముడి గురించి జనాలు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. అవును.. ఇరుముడి మూవీ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ఇది. ఈ చిత్రం రిలీజై 9 రోజులు గడుస్తున్నా టికెట్ సేల్స్ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి.
రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చి తొమ్మిది రోజులు గడుస్తున్నా, మొదటి రోజు ఎంతటి క్రేజ్ ఉందో ఇప్పుడు కూడా అదే స్థాయి ఉత్సాహం కనిపిస్తోంది. ఆడియన్స్ ఈ సినిమాకు జై కొడుతున్నారు.
ఇక మళ్లీ వీకెండ్ కావడంతో ఇరుముడి థియేటర్ల దగ్గర క్రేజ్ మరో లెవల్ కు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా థియేటర్ల వద్ద రవితేజ అభిమానుల కోలాహలం నెలకొంది.
ప్రముఖ టికెట్ బుకింగ్ వేదిక 'బుక్ మై ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.