Irumudi: ఈ 'ఇరుముడి'కి, శబరిమలకు ఎలాంటి సంబంధం లేదట.. మూవీ స్టోరీ వెనుక అసలు సీక్రెట్ బయట పెట్టిన శివ నిర్వాణ
భారతదేశం, ఆగస్టు 11 -- Ravi Teja Irumudi: 'నిన్ను కోరి', 'మజిలీ' లాంటి ఎమోషనల్ బ్లాక్‌బస్టర్స్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసిన సెన్సిటివ్ డైరెక్టర్ శివ నిర్వాణ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ 'ఇరుముడి' గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా టైటిల్ వినగానే అందరూ ఇది శబరిమల యాత్ర లేదా ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న కథ అనుకుంటున్నారని, కానీ నిజానికి శబరిమలకు ఈ సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.
ఆధ్యాత్మికత కంటే కూడా ఇది ఒక బలమైన కుటుంబ బంధాల చుట్టూ తిరిగే ఎమోషనల్ డ్రామా అని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరి ఇంట్లో జరిగే చిన్న చిన్న సంఘటనల నుంచే తాను కథలు అల్లుకుంటానని చెప్పారు.
తన ఇంటి పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి గుడి, అక్కడ వినిపించే భక్తి పాటలు, వాతావరణం చూసే ఈ 'ఇరుముడి' ఐడియా తన మనసులో పుట్టిందని శివ నిర్వాణ చెప్పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.