Irumudi: ఇరుముడిలో ఆ లాజిక్ మిస్సయ్యారా.. ఆ రెండు జీవితాలను నాశనం చేసి ఏం సందేశమిచ్చారంటూ ఓ డాక్టర్ ప్రశ్న
భారతదేశం, ఆగస్టు 27 -- Irumudi Criticism: మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా 'ఇరుముడి' బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న వేళ, ఈ సినిమాలోని కీలకమైన పాయింట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. డైరెక్టర్ శివ నిర్వాణ రాసుకున్న కథనంలోని వైరుధ్యాలను ఎత్తిచూపుతూ ఒక నెటిజన్ వేసిన ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఒకవైపు పిల్లలు ఎలాంటి విషయం జరిగినా తండ్రికి ధైర్యంగా చెప్పాలని, భయం లేకుండా బతకాలని ఇరుముడి సినిమా ప్రారంభంలో చెప్పిన డైరెక్టర్.. ఆ తర్వాత నిజం చెప్పాలనుకున్న కూతురి పాత్రను ఎందుకు చంపేశారని కార్డియలాజిస్ట్ అయిన ఉప్పలపాటి రామ్‌వర్మ అనే వ్యక్తి నిలదీశారు. సమాజంలో ధైర్యంగా ఉండే అమ్మాయిలకు ప్రేరణగా నిలవాల్సిన పాత్రను అర్ధాంతరంగా అంతం చేయడం వల్ల ఎలాంటి సందేశం ఇచ్చినట్లవుతుందని ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.