Irumudi: ఇరుముడిలొ ఎమోషన్, డివోషన్ రెండూ ఉన్నాయి.. కచ్చితంగా చూడండి: రవితేజ మూవీపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ
భారతదేశం, ఆగస్టు 21 -- Irumudi: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా 'ఇరుముడి' థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. డిఫరెంట్ ఎమోషనల్ అండ్ డివోషనల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీకి ఆడియెన్స్ తో పాటు సినీ ప్రముఖుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తాజాగా టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్రంగా వైరల్ అవుతోంది.
'యానిమల్', 'అర్జున్ రెడ్డి' సినిమాలతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎక్స్ వేదికగా 'ఇరుముడి' టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరి మనసునూ తాకుతుందని ఆయన కొనియాడారు.
"ఇది స్వచ్ఛమైన ఎమోషన్, డివోషన్ ల వేడుక. మాస్ మహారాజా రవితేజ గారు, బేబీ నక్షత్ర, డైరెక్టర్ శివ నిర్వాణ మనల్ని ఒక మరచిపోలేని ఎమోషనల్ రైడ్‌కి తీసుకెళ్లారు. ఈ తరంలో ఇరుముడి నిజంగా ఒక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.