Irumudi: ఇదీ సక్సెస్ అంటే- ఇరుముడి క్రేజ్ నెక్ట్స్ లెవల్- సినిమా ఎందుకు తీసేశారంటూ ధర్నాలు- రవన్నను తొక్కేస్తున్నారా?
భారతదేశం, ఆగస్టు 27 -- Irumudi: మంచి సినిమాను ఆడియన్స్ ఎప్పుడూ నెత్తిన పెట్టుకుంటారు. మనసారా ఎంకరేజ్ చేస్తారు. ఒక మూవీని జనాలు ఓన్ చేసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఇరుముడి సినిమాతో స్పష్టమవుతోంది. థియేటర్ల దగ్గర జనాలు ఎగబడుతున్నారు. టాక్సిక్ రిలీజ్ తో ఇరుముడి మూవీని ఎందుకు తొలగించారని ధర్నాలు చేస్తున్నారు.
ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ గా వచ్చిన ఇరుముడి మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ మూవీ తెలుగు జనాలను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. థియేటర్లకు ఎగబడేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుముడి సినిమా ప్రదర్శించాలంటూ ఓ థియేటర్ ముందు జనాలు ధర్నా చేయడం విశేషం.
ఇరుముడి మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇంకా టికెట్లు దొరకడం కష్టంగానే మారింది. కానీ బుధవారం (ఆగస్టు 26) రిలీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.