భారతదేశం, మార్చి 8 -- పవిత్రమైన చార్ధామ్ యాత్రకు వెళ్లాలని చాలామంది అనుకుంటారు. అయితే ఇందుకోసం ప్రయాణం, టికెట్లు, భోజనం.. ఇలా ప్రతిదీ కాస్త ఇబ్బందితో కూడుకున్నదే. మీరు కూడా చార్ధామ్ వెళ్లాలి అనుకుంటే.. ఐఆర్సీటీసీ బడ్జెట్ ధరలో YATRA TO BADRINATH - KEDARNATH - GANGOTRI - YAMUNOTRI (CHARDHAM - NORTH INDIA) EX VISHAKHAPATNAM టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ 12 రోజులు, 11 రాత్రులు. జూన్ 12వ తేదీన టూర్ ఉండనుంది. బద్రీనాథ్, బార్కోట్, గంగోత్రి, గుప్తక్షి, హరిద్వార్, కేదార్నాథ్, సోన్‌ప్రయాగ్, యమునోత్రిలాంటి ముఖ్యమైన ప్రదేశాలు కవర్ అవుతాయి.
విశాఖపట్నం నుండి 08:50 గంటలకు బయలుదేరుతుంది. డెహ్రాడూన్ 15:55 గంటలకు చేరుకుంటారు. డెహ్రాడూన్ విమానాశ్రయం నుండి పికప్ చేసుకుని హరిద్వార్ తీసుకెళ్తారు. హోటల్లో చెక్ ఇన్ అవుతారు. హరిద్వార్ దేవాలయాలను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.