IRCTC Tour : డిసెంబర్ 2న ఐఆర్‌సీటీసీ క్లౌడ్స్ ఆఫ్ మేఘాలయ అండ్ అస్సాం టూర్.. 8 రోజులు
భారతదేశం, నవంబర్ 22 -- ఐఆర్‌సీటీసీ బడ్జేట్ ధరలో టూర్ ప్యాకేజీలను నడుపుతోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 2వ తేదీన Clouds Of Meghalaya And Assam టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 8 రోజులు, 7 రాత్రుల టూర్ ఇది. ఇందులో భాగంగా గౌహతి, షిల్లాంగ్, చిరపుంజి, డాకికి వెళ్తారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఫ్లైట్‌లో వయా హైదరాబాద్ మీదుగా వెళ్తారు.
డిసెంబర్ 2వ తేదీన మధ్యాహ్నానికి విశాఖపట్నం విమానాశ్రయం నుండి బయలుదేరుతారు. సాయంత్రానికి గౌహతి చేరుకుంటారు. మిమ్మల్ని పికప్ చేసుకుని షిల్లాంగ్‌కు (100 కి.మీ.) తీసుకువెళతారు. రాత్రి భోజనం మీ సొంత ఖర్చుతో ఉంటుంది. హోటల్‌లో చెక్-ఇన్ చేసి రాత్రి భోజనం చేస్తారు. షిల్లాంగ్‌లో బస ఉంటుంది.
షిల్లాంగ్‌లో హోటల్‌లో అల్పాహారం చేస్తారు. చిరపుంజి సందర్శన (60 కి.మీ.). ఎలిఫెంటా జలపాతం, నోహ్ కలికై జలపాతం, మావ్స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.