IRCTC Andaman Tour : ఐఆర్‌సీటీసీ అమేజింగ్ అండమాన్ టూర్ ప్యాకేజీ.. ఈ నెలలోనే
భారతదేశం, సెప్టెంబర్ 1 -- ఐఆర్‌సీటీసీ మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో చాలా ప్రదేశాలు చూసేందుకు అవకాశం కల్పిస్తోంది. చాలామంది అండమాన్ దీవులకు వెళ్లాలి అనుకుంటారు. కానీ ఒక్కరిగా వెళ్లడం కష్టం అనిపిస్తుంది. అలాంటివారు ఐఆర్‌సీటీసీలోని ప్యాకేజీలను ఉపయోగించుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ AMAZING ANDAMAN WITH BARATANG EX HYDERABAD టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఆరు రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. సెప్టెంబర్ 26వ తేదీన ప్రారంభం అవుతుంది. పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్, నీల్, బరాటాంగ్ లాంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలను చూసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం ద్వారా టూర్ ఉంటుంది.
డే 1 హైదరాబాద్‌లో విమానం ఎక్కే సమయానికి 2 గంటల ముందే విమానాశ్రయం రావాలి. విమానం ఎక్కి పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత హోటల్‌కు వెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ చేసి మధ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.