భారతదేశం, మార్చి 23 -- ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం పర్యావరణానికి పెను శాపంగా మారుతోంది! భూగోళాన్ని వేడెక్కిస్తోంది. క్లైమేట్ ఫోకస్డ్ అనాలిసిస్ ప్రకారం.. గత రెండు వారాల్లోనే ఈ యుద్ధం కారణంగా 50 లక్షల టన్నుల గ్రీన్హౌస్ వాయువులు వాతావరణంలోకి విడుదలయ్యాయి. బాంబుల మోత, క్షిపణి దాడులు ప్రపంచానికి హాని చేస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఉద్గారాలకు ప్రధాన కారణం పౌర నివాసాల విధ్వంసం. ఇరాన్ రెడ్ క్రెసెంట్ నివేదిక ప్రకారం.. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 20,000 భవనాలు దెబ్బతిన్నాయి. ఈ భవనాల కూల్చివేత, తదనంతర పరిణామాల వల్ల సుమారు 24 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమానమైన (tCO2e) వాయువులు విడుదలయ్యాయి. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తోంది.
టెహ్రాన్, ఇతర ప్రాంతాల్లోని చమురు క్షేత్రాలపై జరిగిన దాడులు పర్య...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.