IPL impact player : ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.. కొనసాగించాలా? వద్దా? బీసీసీఐ కసరత్తు
భారతదేశం, ఆగస్టు 31 -- గడిచిన అనేక ఏళ్లల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రసవత్తర సమరాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అయితే గత రెండేళ్లుగా క్రికెట్ ప్రపంచంలో అత్యంత హాట్ టాపిక్‌గా మారిన 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన భవితవ్యం ఇప్పుడు తుది దశకు చేరుకుంది! ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత ఈ రూల్‌పై సమగ్ర సమీక్ష జరుపుతామని ఇచ్చిన హామీకి కట్టుబడుతూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రూల్‌పై లీగ్‌లోని 10 ఫ్రాంచైజీల నుంచి స్పష్టమైన అభిప్రాయాలను సేకరించే ప్రక్రియను ప్రారంభించింది.
సోమవారం (ఆగస్టు 31) నాటికి తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని బీసీసీఐ అన్ని జట్లకు ఇమెయిల్ ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు 'క్రిక్‌బజ్' నివేదిక వెల్లడించింది. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ నియమం మాత్రమే కాకుండా, అంపైరింగ్ ప్రమాణాలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.