భారతదేశం, మార్చి 26 -- క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగ లాంటి గుడ్‌న్యూస్. ఐపీఎల్ 2026 సీజన్ రెండో దశ పూర్తి షెడ్యూల్‌ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా గురువారం (మార్చి 26) అఫీషియల్‌గా రిలీజ్ చేసింది. ఏప్రిల్ 12న ఫస్ట్ ఫేజ్ ముగియనుండగా, ఏమాత్రం గ్యాప్ లేకుండా మరుసటి రోజు ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల రచ్చ మొదలుకాబోతోంది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారే ఈ రెండో దశ మ్యాచ్‌లు అభిమానులకు మంచి కిక్ ఇవ్వడం ఖాయం.
ఈ మిగిలిన మ్యాచ్‌లకు బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్‌పూర్, న్యూ చండీగఢ్ లాంటి 12 సిటీస్ ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఏప్రిల్ 13న ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే అదిరిపోయే ఫైట్‌తో ఈ కీలకమైన రెండో దశ స్టార్ట్ అవుతుంది. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.