భారతదేశం, ఏప్రిల్ 26 -- IPL 2026 : ఐపీఎల్ 2026లో కాటేరమ్మ కొడుకులు దుమ్మురేపుతున్నారు! శనివారం జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో టాప్-3లోకి దూసుకెళ్లింది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్, జట్ల ర్యాకింగ్స్ వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
సర్పంచ్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్.. ఈ సీజన్లోనూ హడలెత్తిస్తోంది. గతేడాది ఫైనల్ వరకు వెళ్లి ఓడిపోయిన ఈ జట్టు, ఈసారి ట్రోఫీయే లక్ష్యంగా ఆడుతోంది. శనివారం డీసీ ఇచ్చిన 260+ భారీ టార్గెట్‌ని సింపుల్‌గా ఛేజ్ చేసి, ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టు పీబీకేఎస్. మొత్తం మీద ఇప్పటివరకు 7 మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.