భారతదేశం, ఏప్రిల్ 26 -- IPL 2026 : ఐపీఎల్​ 2026లో కాటేరమ్మ కొడుకులు దుమ్మురేపుతున్నారు! శనివారం జైపూర్​లో రాజస్థాన్​ రాయల్స్​పై జరిగిన మ్యాచ్​లో విజయం సాధించిన సన్​రైజర్స్​ హైదరాబాద్​.. ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్​లో టాప్​-3లోకి దూసుకెళ్లింది.

ఈ నేపథ్యంలో ఐపీఎల్​ పాయింట్స్​ టేబుల్, జట్ల​ ర్యాకింగ్స్​ వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

సర్పంచ్​ శ్రేయస్​ అయ్యర్​ నేతృత్వంలోని పంజాబ్​ కింగ్స్​.. ఈ సీజన్​లోనూ హడలెత్తిస్తోంది. గతేడాది ఫైనల్​ వరకు వెళ్లి ఓడిపోయిన ఈ జట్టు, ఈసారి ట్రోఫీయే లక్ష్యంగా ఆడుతోంది. శనివారం డీసీ ఇచ్చిన 260+ భారీ టార్గెట్​ని సింపుల్​గా ఛేజ్​ చేసి, ఐపీఎల్​ పాయింట్స్​ టేబుల్​లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

ఈ సీజన్​లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్​ కూడా ఓడిపోని ఏకైక జట్టు పీబీకేఎస్​. మొత్తం మీద ఇప్పటివరకు 7 మ...