IPL 2026 final : నేడే ఐపీఎల్ మెగా ఫైనల్- వెదర్ రిపోర్ట్ ఏంటి? వర్షం పడుతుందా?
భారతదేశం, మే 31 -- RCB vs GT weather report : రెండు నెలల ఐండియన్ ప్రీమియర్ లీగ్ సంబరానికి నేడు ముగింపు పడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేటి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక సమరం జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సంబంధించిన వెదర్ రిపోర్ట్ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ, జీటీ మధ్య మ్యాచ్ సజావుగా జరుగుతుందని వెదర్ రిపోర్ట్ సూచిస్తోంది. ఈ మ్యాచ్‌కి ఎలాంటి వర్షాల అడ్డంకి ఉండకపోవచ్చు. వాతావరణం దాదాపు క్లియర్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు మబ్బులు వస్తాయని కానీ వర్షం పడే ఛాన్స్ లేదు. పైగా వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
మ్యాచ్ జరిగే సమయానికి అహ్మదాబాద్‌లో 33 డిగ్రీల నుచి 36 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండొచ్చు.
7 పీఎం- 39 డిగ్రీలు
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.