భారతదేశం, మే 31 -- RCB vs GT weather report : రెండు నెలల ఐండియన్ ప్రీమియర్ లీగ్​ సంబరానికి నేడు ముగింపు పడనుంది. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేటి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్​ రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక సమరం జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సంబంధించిన వెదర్ రిపోర్ట్ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐపీఎల్​ 2026 ఫైనల్​లో ఆర్సీబీ, జీటీ మధ్య మ్యాచ్ సజావుగా జరుగుతుందని వెదర్​ రిపోర్ట్​ సూచిస్తోంది. ఈ మ్యాచ్​కి ఎలాంటి వర్షాల అడ్డంకి ఉండకపోవచ్చు. వాతావరణం దాదాపు క్లియర్​గా ఉంటుంది. అప్పుడప్పుడు మబ్బులు వస్తాయని కానీ వర్షం పడే ఛాన్స్​ లేదు. పైగా వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

మ్యాచ్​ జరిగే సమయానికి అహ్మదాబాద్​లో 33 డిగ్రీల నుచి 36 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండొచ్చు.

7 పీఎం- 39 డిగ్రీలు ...