IPL 2026: వామ్మో-ఇన్ని రికార్డులా? క్వాలిఫయర్ 1లో మోత మోగించిన ఆర్సీబీ-టాప్ 4లో కోహ్లి-ఈ సాలా కూడా కప్ బెంగళూరుదేనా?
భారతదేశం, మే 27 -- IPL 2026: ఇది కదా డిఫెండింగ్ ఛాంపియన్ ఆట అంటే! ఇలా కదా విజేత జట్టు ఆడాల్సింది! ఆహా.. అద్భుతం.. అమోఘం.. ఇలా ఆర్సీబీ టీమ్ గేమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత పొగిడినా తక్కువే. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఆర్సీబీ ప్రభంజనం గురించే మాట్లాడుకుంటోంది. ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ లో గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసిన ఆ టీమ్ ఫైనల్ చేరింది.
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రికార్డుల మోత మోగించింది. గుజరాత్ టైటాన్స్ పై చెలరేగిన ఆర్సీబీ మైదానంలో ఊచకోత కోసింది. 92 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 రన్స్ చేసింది. ఛేజింగ్ లో జీటీ 162కే ఆలౌటైంది.
విరాట్ కోహ్లి జోరు మామూలుగా లేదు. ఈ లెజెండరీ బ్యాటర్ ఐపీఎల్ 2026లో దుమ్ము లేపుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్- 4లోకి ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.