భారతదేశం, ఏప్రిల్ 27 -- IPL 2026: హోరాహోరీ మ్యాచ్ లతో రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ 2026లో మరో అదిరిపోయే థ్రిల్లర్. ఆదివారం (ఏప్రిల్ 26) రాత్రి అద్భుతమే జరిగింది. ఐపీఎల్ 2026లో ఫస్ట్ సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది. లాస్ట్ బాల్ కు మహ్మద్ షమి సిక్సర్ కొట్టి పోరును థ్రిల్లర్ గా మార్చాడు. కానీ ఏం లాభం? సూపర్ ఓవర్లో లక్నో చెత్త రికార్డు మూటగట్టుకుంది.
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. 156 రన్స్ ఛేజింగ్ లో లక్నో 20 ఓవర్లకు సరిగ్గా 155 పరుగులు చేసింది. లక్నో గెలవాలంటే లాస్ట్ ఓవర్లో 17 పరుగులు చేయాల్సి వచ్చింది.
కోల్ కతా బౌలర్ కార్తీక్ త్యాగి ఆ ఓవర్లో రెండు నో బాల్స్ వేశాడు. హిమ్మత్ సింగ్ వికెట్ పడగొట్టాడు. అయితే లాస్ట్ బాల్ కు ఏడు రన్స్ చేస్తే లక్నో గెలిచే పరిస్థితిలో నిలిచింది. అప్పుడే షమి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.