భారతదేశం, ఏప్రిల్ 2 -- ఏదో అనుకుంటే ఇంకేదో అయింది.. ఓపెనర్ గా చెలరేగిపోదామని రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. కానీ తుస్సుమన్నాడు. ఈ ప్రయోగం బెడిసికొట్టింది. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ చిత్తుగాక తప్పలేదు. బుధవారం (ఏప్రిల్ 1) రాత్రి జరిగిన పోరులో లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ ఫస్ట్ మ్యాచ్ లో ఆ టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓపెనర్ గా ఆడాడు. టీ20 క్రికెట్లో దాదాపు దశాబ్ద కాలం ప్రయాణించిన రిషబ్ పంత్, ఇప్పటివరకు కేవలం 23 సార్లు మాత్రమే ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.
అందులోనూ ఐపీఎల్లో అతను ఓపెనింగ్ చేసింది కేవలం ఏడు సార్లు మాత్రమే. 2016లో ఢిల్లీ తరపున ఐదుసార్లు ఓపెనింగ్ చేసిన పంత్, మళ్లీ ఇన్నాళ్ల తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఓపెనర్ గా వచ్చాడు.
బ్యాటింగ్ ఆర్డర్లో నెంబర్ 3 స్థానం కోసం మిచెల్ మార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.