iPhone Duo : షాకింగ్.. రూ. 3లక్షల ఐఫోన్ డ్యుయో స్క్రీన్లలో 'క్రాక్స్'- 20 ఫోల్డ్స్కే బ్రేక్!
భారతదేశం, అక్టోబర్ 25 -- యాపిల్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ 'ఐఫోన్ డ్యుయో' ఇటీవలే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఆర్భాటంగా విడుదలైంది. అయితే, భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 3లక్షల భారీ ప్రారంభ ధర కలిగిన ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ కొనుగోలు చేసిన కొద్ది గంటల్లోనే వినియోగదారులకు మైండ్ బ్లాంకింగ్ షాక్ తగిలింది! ఫోన్ లోపలి భాగంలో ఉండే మెయిన్ డిస్ప్లే హింజ్ (మడత కీలు) వద్ద నిలువుగా పగుళ్లు (క్రాక్స్) వస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫిర్యాదుల వెల్లువ ప్రారంభమైంది.
సాధారణంగా ఫస్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్లలో డిస్ప్లే సంబంధిత సమస్యలు రావడం సహజమే అయినా, ఫోన్ కొనుగోలు చేసిన కేవలం 6 గంటల వ్యవధిలోనే స్క్రీన్ విరిగిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రెడ్డిట్ వేదికగా 'Midnigh...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.