iPhone 18 Pro Vs iPhone 17 Pro : 17 ప్రో కన్నా రూ. 30వేల అధిక ధరతో ఐఫోన్ 18 ప్రో! వర్తీ ఆ? కాదా?
భారతదేశం, సెప్టెంబర్ 10 -- మచ్ అవైటెడ్ ఐఫోన్ 18 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. భారీ అంచనాలతో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే, దీని ధర చూసి యాపిల్ లవర్స్ సైతం షాక్ అయ్యారు! పాత ఐఫోన్ 17 ప్రోతో పోల్చితే.. ఈ కొత్త ఐఫోన్ 18 ప్రో ధర ఏకంగా రూ. 30వేలు ఎక్కువగా ఉంది. ఎందుకు ఇలా? ఐఫోన్ 18 ప్రోకి ఐఫోన్ 17 ప్రోకి మధ్య ఉన్న వ్యత్యాసాలేంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గత ఏడాది విడుదలైన ఐఫోన్ 17 ప్రో 256జీబీ ప్రారంభ ధర రూ. 1,34,900 కాగా, 512జీబీ వేరియంట్ ధర రూ. 1,54,900, 1టీబీ వేరియంట్ ధర రూ. 1,74,900గా ఉండేది. అయితే, ఈసారి యాపిల్ ధరల శ్లాబ్‌ను భారీగా పెంచేసింది. కొత్త ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధరను భారత మార్కెట్లో రూ. 1,64,900గా నిర్ణయించింది. అంటే బేస్ మోడల్‌పైనే దాదాపు రూ. 30,000 భారం పెరిగింది!
దిగుమతి సుంకాలు, డాలర్‌తో రూపాయి మారకం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.