iPhone 18 : 2026లో ఐఫోన్ 18 లాంచ్ లేనట్టే..? ఆనవాయితీకి బ్రేక్?
భారతదేశం, అక్టోబర్ 5 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ని విడుదల చేసి కొన్ని వారాలు మాత్రమే అయింది. అప్పుడే తదుపరి సిరీస్ అయిన ఐఫోన్ 18 గురించి పుకార్లు, లీక్‌లు ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లోకెల్లా అతిపెద్ద రూమర్ ఏంటంటే.. యాపిల్ సంస్థ 2026లో అసలు ఐఫోన్ 18 బేస్ మోడల్‌ను విడుదల చేయకపోవచ్చు! దాన్ని 2027 ప్రథమార్థం తర్వాత లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ రూమర్లు స్టాండర్డ్ ఐఫోన్ 18 గురించి మాత్రమే. ఐఫోన్ 18 సిరీస్‌లోని ఇతర మోడల్స్ అయిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, పుకార్లలో ఉన్న ఐఫోన్ 18 ఫోల్డ్ మాత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుత నివేదికల ప్రకారం.. రాబోయే ఐఫోన్ 18 లైనప్, ఐఫోన్ 17 సిరీస్‌తో పోలిస్తే చాలా భిన్నంగా ఉండవచ్చు. ఎందుకంటే, తదుపర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.