iPhone 18 : వ్యూహం మార్చిన యాపిల్! స్టాండర్డ్ ఐఫోన్ 18 లాంచ్ వాయిదా.. ఎందుకు? విడుదల ఎప్పుడు?
భారతదేశం, సెప్టెంబర్ 10 -- ప్రతి ఏటా సెప్టెంబర్ వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్ లవర్స్ కొత్త ఐఫోన్ సిరీస్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సాధారణంగా బేస్ మోడల్‌తో పాటు ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లను ఒకే వేదికపై ఆవిష్కరించడం యాపిల్ ఆనవాయితీ. అయితే టెక్ దిగ్గజం యాపిల్ తన సుదీర్ఘకాల వ్యూహానికి ఈసారి స్వస్తి పలికింది! తాజాగా జరిగిన ఈవెంట్లో కేవలం ప్రీమియం డివైజ్‌లైన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లతో పాటు అత్యంత ఆకర్షణీయమైన ఫోల్డబుల్ 'ఐఫోన్ డ్యుయో'లపైనే దృష్టి సారించింది. సాధారణ యూజర్లు కొనుగోలు చేసే బేస్/ స్టాండర్డ్ 'ఐఫోన్ 18' వేరియంట్‌ను R ఈవెంట్లో విడుదల చేయలేదు.
యాపిల్ లైనప్‌లో తక్కువ ధరలో లభించే బేస్ ఐఫోన్ 18తో పాటు ఐఫోన్ 18ఈ, ఐఫోన్ ఎయిర్ 2 మోడళ్లను వచ్చే ఏడాదే, అంటే 2027 వసంతకాలంలో (మార్చ్) విడుదల చేయడానికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.