భారతదేశం, ఫిబ్రవరి 23 -- యాపిల్ లవర్స్‌కి బిగ్ అప్డేట్! అంతర్జాతీయ వార్తా సంస్థల రిపోర్టుల ప్రకారం.. యాపిల్ సంస్థ వచ్చే మార్చ్ నెల ప్రారంభంలో అనేక కొత్త పరికరాలను ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఒక ఈవెంట్‌ని కూడా నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ కార్యక్రమం గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఈ ఈవెంట్లో ఐఫోన్ 17ఈ, మ్యాక్, ఐప్యాడ్ వంటి ప్రాడక్ట్స్‌కి సంబంధించి భారీ అప్డేట్స్ ఉండవచ్చని సమాచారం.
యాపిల్ "స్పెషల్ యాపిల్ ఎక్స్పీరియన్స్" పేరుతో కొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని నివేదిక పేర్కొంది. ఈ కార్యకలాపాలు మార్చ్ 2న ప్రారంభమై మార్చ్ 4 వరకు కొనసాగవచ్చు. ముగింపు రోజున లండన్, న్యూయార్క్, షాంఘై వంటి నగరాల్లో ప్రత్యక్ష సెషన్లు ఉండవచ్చు. ఈ సెషన్లకు హాజరయ్యే వ్యక్తులకు, అధికారిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.