భారతదేశం, ఫిబ్రవరి 7 -- యాపిల్ ఐఫోన్ లవర్స్‌కి క్రేజీ న్యూస్! యాపిల్ అఫార్డిబుల్ ఐఫోన్ 17ఈ ఈ నెలాఖరులోగా లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఒక రిపోర్టు బయటకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 16ఈకి సక్సెసర్‌గా రాబోతోంది. యాపిల్ ఎటువంటి అధికారిక వివరాలను పంచుకోనప్పటికీ, కంపెనీ ఈ పరికరాన్ని ఫిబ్రవరి 2026లో ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్లు మరికొన్ని లీకులు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 17ఈకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
జర్మన్ ప్రచురణ 'మాక్వెల్ట్'.. అజ్ఞాత వర్గాలను ఉటంకిస్తూ, యాపిల్ ఫిబ్రవరి 19న ఐఫోన్ 17ఈని ప్రకటించాలని యోచిస్తున్నట్లు పేర్కొంది. ఈ తేదీ సరిగ్గా ఫిబ్రవరి 19, 2025న యాపిల్ పరిచయం చేసిన ఐఫోన్ 16ఈ లాంచ్ యానివర్సరీతో సరిపోలుతుంది. ఈ సమయం 2026 మొదటి త్రైమాసికంలో కొత్త 'ఈ' మోడల్ అరంగేట్రం చేస్తుందని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.