భారతదేశం, మే 6 -- Mutual fund sip : భారతీయ మధ్యతరగతి కుటుంబాల్లో 'కోటీశ్వరుడు' కావాలనేది ఒక పెద్ద కల. నేటి కాలంలో ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ, 40-45 ఏళ్ల వయసుకే కోటి రూపాయల నిధిని సమకూర్చుకోవడం అనేది ఆర్థిక భరోసాకు, ముందస్తు పదవీ విరమణకు ఒక గొప్ప పునాది అవుతుంది. అయితే, ఆర్థిక స్వతంత్రం అనేది కేవలం అదృష్టం వల్ల వచ్చేది కాదు.. అది సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన ప్రయాణం!
వాస్తవానికి ఇంత పెద్ద మొత్తాన్ని సంపాదించడం అసాధ్యమేమీ కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా క్రమబద్ధంగా పెట్టుబడి పెడితే ఈ లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. ఆ లెక్కలేంటో ఒకసారి చూద్దాం.
మీ వయస్సు ప్రస్తుతం 25 ఏళ్లు అనుకుందాం. మీకు 45 ఏళ్లు వచ్చేసరికి, అంటే మరో 20 ఏళ్లలో కోటీశ్వరులు కావాలని లక్ష్యంగా పెట్టుకుంటే:
పెట్టుబడి లెక్కలు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.