Investment tips : స్మాల్‌క్యాప్ వర్సెస్ లార్జ్‌క్యాప్.. ఎందులో ఇన్వెస్ట్మెంట్ బెటర్?
భారతదేశం, అక్టోబర్ 10 -- భారత ఈక్విటీ మార్కెట్లలో స్వల్పకాలికంగా తీవ్రమైన హెచ్చుతగ్గులు కొనసాగుతున్నప్పటికీ, సుదీర్ఘ కాలంలో స్మాల్‌క్యాప్ స్టాక్స్ అద్భుతంగా రాణించాయి. దిగ్గజ లార్జ్‌క్యాప్ కంపెనీల షేర్ల కంటే కూడా స్మాల్‌క్యాప్‌లు మార్కెట్ ఒత్తిళ్లను తట్టుకుని నిలబడటమే కాకుండా, ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఏం చేయాలి? సేఫ్ సైడ్‌గా లార్జ్ క్యాప్‌లో పెట్టుబడి పెట్టాలా? లేక స్మాల్ క్యాప్‌ని ఎంచుకోవాలా?
గత నెల రోజులుగా మార్కెట్ వ్యాప్తంగా ప్రాఫిట్ బుకింగ్ లేదా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తున్నప్పటికీ, ఆరు నెలలు, ఏడాది కాలపరిమితిలో స్మాల్‌క్యాప్‌లు లార్జ్‌క్యాప్‌లను స్పష్టంగా అధిగమించాయి.
స్టాక్ మార్కెట్ సూచీల గణాంకాలను పరిశీలిస్తే లార్జ్‌క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.