Investment tips : మీ పోర్ట్‌ఫోలియో ఇలా ఉంటే.. ఏ యుద్ధం వచ్చినా, ఏం జరిగినా లాభాలు ఆగవు!
భారతదేశం, జూలై 26 -- గత కొంతకాలంగా నిఫ్టీ50 ఇండెక్స్‌తో పాటు విస్తృత షేర్ మార్కెట్ తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురికావడం మీ పోర్ట్‌ఫోలియోను కూడా ప్రభావితం చేసిందా? మార్కెట్లో తలెత్తే ఇటువంటి అనిశ్చిత పరిస్థితులను తట్టుకోవడానికి భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి? మన పెట్టుబడులపై వచ్చే రాబడి ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంతో పాటు రిస్క్, నష్టభయాలను నియంత్రణలో ఉంచుకోవడానికి ఏమైనా ప్రత్యేక మార్గాలు ఉన్నాయా?
ఇక్కడే సరైన 'అసెట్ అలోకేషన్' ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కేవలం ఒకే ఒక్క సెగ్మెంట్‌పై మన ఇన్వెస్ట్మెంట్ ఆధారపడకుండా, నిధులను వేర్వేరు రకాల పెట్టుబడుల్లోకి మళ్లించడమే దీని ముఖ్య ఉద్దేశం. మార్కెట్ తీవ్రమైన ఒడుదొడుకుల్లో ఉన్నప్పుడు వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్లు వేర్వేరు రీతిలో స్పందిస్తాయి. అందుకే సమతుల్యమైన 'డైవర్సిఫికేషన్' పాటించాలన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.