Investment Tips : ఎస్ఐపీ వర్సెస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్- ఎందులో పెడితే అధిక లాభాలు?
భారతదేశం, మే 16 -- కొంత డబ్బు చేతికి రాగానే చాలా మందికి వచ్చే మొదటి ఆలోచన.. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అని! ముఖ్యంగా ఈ రోజుల్లో 'మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ' లో డబ్బులు పెట్టాలా? లేక ఎప్పటికీ నమ్మకమైన 'బంగారం' పై ఇన్వెస్ట్ చేయాలా? అనే గందరగోళం ఎక్కువ మందిలో కనిపిస్తుంటుంది. ఈ రెండూ కూడా మీ డబ్బును పెంచడానికి ఉపయోగపడేవే అయినప్పటికీ.. మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది? మీరు ఎంతవరకు రిస్క్ తీసుకోగలరు? అనే అంశాలపై మీ ఎంపిక ఆధారపడి ఉంటుంది.
ముందుగా ఎస్ఐపీ (సిస్టెమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్- సిప్) విషయానికి వస్తే.. ఇందులో మీ బడ్జెట్‌ను బట్టి ప్రతి నెలా రూ. 500 లేదా అంతకన్నా ఎక్కువ అమౌంట్‌ని ఒక స్థిరమైన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ డబ్బును ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. అందుకే దీర్ఘకాలంలో ఇందులో ఎక్కువ రి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.