Investment Protection Act : ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి రక్షణ చట్టం ఎందుకు అవసరం?
భారతదేశం, నవంబర్ 15 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపారాలను స్థాపించే పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు త్వరలోనే ఒక చట్టాన్ని తీసుకురానున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ చట్టం ఏమిటి? దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూడండి.
ప్రభుత్వాలు మారినప్పుడు విధానాల కొనసాగింపుపై పెట్టుబడిదారులకు ఉన్న ఆందోళనలను తొలగించేందుకు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి ప్రయోజనాలను రక్షించేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు.
అధికారుల సమాచారం ప్రకారం ఈ చట్టం ద్వారా.. భూ కేటాయింపులు, భూమి, నీటి ధరలు, ఆర్థిక, ఇతర ప్రోత్సాహకాలు, అలాగే వాగ్దానం చేసిన మౌలిక సదుపాయాలకు సంబంధించి మునుపటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను, కొత్తగా వచ్చే ప్రభుత్వాలు కూడా గౌరవించే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.