భారతదేశం, ఏప్రిల్ 29 -- Intimate Scenes: సినిమా ఇండస్ట్రీలో ఇంటిమేట్ సీన్స్ (శృంగార సన్నివేశాలు) చిత్రీకరణపై సీనియర్ నటుడు అన్ను కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు హీరోలు ఉద్దేశపూర్వకంగానే హీరోయిన్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారని ఆయన బాంబు పేల్చారు.
ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్ను కపూర్, సెట్స్‌పై ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు జరిగే కొన్ని చేదు అనుభవాలను పంచుకున్నారు. షూటింగ్ సమయంలో కొందరు నటులు తమ నియంత్రణ కోల్పోతారని, దర్శకుడు 'కట్' చెప్పినా వినకుండా నటీమణులతో అసభ్యంగా ప్రవర్తిస్తారని ఆయన ఆరోపించారు.
"నేను కళ్లారా చూసిన ఒక సంఘటన గురించి చెబుతాను. ఒక ఇంటిమేట్ సీన్ షూట్ చేస్తుండగా హీరో అత్యుత్సాహం ప్రదర్శించాడు. డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత కూడా అతను హీరోయిన్ ను వదలకుండా అలాగే కొనసాగించాడు. ఆ హీరోయిన్ అతని నుంచ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.