Intermittent fasting : జిమ్‌కి వెళ్లేవారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చా? చేస్తే లాభమా? నష్టమా?
భారతదేశం, ఆగస్టు 3 -- బరువు తగ్గడానికైనా, శరీర జీవక్రియను మెరుగుపరుచుకోవడానికైనా ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆహార నియమం 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్'. మరోవైపు, ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవారు కండరాల నిర్మాణం, వేగవంతమైన రికవరీ కోసం హై-ప్రోటీన్ డైట్, వర్కౌట్లపై ఎక్కువ దృష్టి పెడుతుంటారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరిలోనూ ఒక సందేహం వ్యక్తమవుతోంది.. "రోజూ జిమ్‌కు వెళ్తూ, కఠినమైన వర్కౌట్లు చేసేవారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించవచ్చా?"
దీనికి సమాధానం.. "యెస్" అని నిపుణులు అంటున్నారు. అయితే మీ లక్ష్యాలు ఏంటి? మీరు ఎలాంటి వర్కౌట్లు చేస్తున్నారు? ఈ ఫాస్టింగ్ సమయంలో పోషకాహారాన్ని ఎంత పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు? అనే అంశాలపైనే మీ ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు.
న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.