భారతదేశం, ఫిబ్రవరి 13 -- మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ప్రయాణించిన లేదా మీరు చూసిన విమానాలు దాదాపు తెలుపు రంగులోనే ఉంటాయి! వైట్ కాకుండా వేరే రంగులోని విమానాలను చూడటం చాలా అరుదు! ఇంతకి.. విమానాలు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? ఇక్కడ తెలుసుకుందాము.
అంతేకాదు.. ఈ మధ్యకాలంలో ఆకాశంలో వైట్ విమానల మధ్య ఒక బ్లాక్ జెట్ కనిపించి, అందరిని ఆకర్షిస్తోంది. అది "ఎయిర్ న్యూజిలాండ్" సంస్థకు చెందినది. ప్రపంచంలోనే అత్యధికంగా నలుపు రంగు విమానాలను కలిగిన సంస్థగా దీనికి గుర్తింపు ఉంది. అందరు తెలుపు వాడుతుంటే, ఈ సంస్థ నలుపును ఎందుకు ఎంచుకుంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఇక్కడ తెలుసుకోండి..
చల్లదనం కోసం: తెల్లటి రంగు సూర్యరశ్మిని ప్రతిబింబిస్తుంది. విమానం రన్‌వేపై ఉన్నప్పుడు కేబిన్ లోపల ఉష్ణోగ్రత పెరగకుండా ఇది కాపాడుతుంది. నలుపు రంగు అయితే వేడిని పీల్చు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.