Inter supply results 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
భారతదేశం, జూన్ 11 -- Inter supply results 2026: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు (TGBIE) ఉదయం 11:30 గంటలకు ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది. మే, జూన్ నెలల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరైన జనరల్, ఒకేషనల్ స్ట్రీమ్ విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.
పరీక్షా ఫలితాల ప్రకటన తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం మార్కుల వివరాలను అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో పెట్టారు. కింద పేర్కొన్న వెబ్సైట్ల ద్వారా విద్యార్థులు తమ మార్కులను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
https://tgbie.cgg.gov.in
http://results.cgg.gov.in
విద్యార్థులు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ నుండి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.