Inter supply results 2026: కాసేపట్లో తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
భారతదేశం, జూన్ 11 -- Inter supply results 2026: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు (TGBIE) నేడు (జూన్ 11) ఉదయం 11:30 గంటలకు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనుంది. మే, జూన్ నెలల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరైన జనరల్, ఒకేషనల్ స్ట్రీమ్ విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.
పరీక్షా ఫలితాల ప్రకటన ముగిసిన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం మార్కుల వివరాలను అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతారు. కింద పేర్కొన్న వెబ్‌సైట్ల ద్వారా విద్యార్థులు తమ మార్కులను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
https://tgbie.cgg.gov.in
http://results.cgg.gov.in
Published by HT Digital Content Services with permission from HT...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.