Instagram : ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లకు క్రేజీ అప్డేట్! ఇక 'స్టోరీ'లను కూడా ఎడిట్ చేసుకోవచ్చు
భారతదేశం, నవంబర్ 20 -- సోషల్ మీడియా ప్రియులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక కీలక మార్పును ఇన్స్టాగ్రామ్ ఎట్టకేలకు అందుబాటులోకి తెచ్చింది! 24 గంటల తర్వాత అదృశ్యమయ్యే ఫొటోలు, వీడియోల కోసం ఇన్స్టాగ్రామ్లో 2016లోనే 'స్టోరీస్' ఫీచర్ను ప్రవేశపెట్టిన మెటా ఆధారిత సంస్థ,. సరిగ్గా దశాబ్ద కాలం తర్వాత, ఇప్పుడు ఆ స్టోరీలను ఎడిట్ చేసే వెసులుబాటును కల్పించింది. స్టోరీ షేర్ చేసిన తర్వాత చిన్న అక్షర దోషం కనిపించినా, పాట మార్చాలనిపించినా ఇకపై దాన్ని డిలీట్ చేసి మళ్లీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటివరకు వచ్చిన వ్యూస్, లైక్స్, రిప్లైలకు ఎలాంటి నష్టం కలగకుండానే 15 నిమిషాల లోపు స్టోరీని ఎడిట్ చేసుకునే సరికొత్త ఫీచర్ను ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనే కాకుండా నేడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఊరిలో ఇన్స్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.