Infosys Q4 results 2026: ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లకు తీపి కబురు: షేరుకు రూ. 25 డివిడెండ్ ప్రకటన
భారతదేశం, ఏప్రిల్ 23 -- భారత ఐటీ రంగంలో రెండో అతిపెద్ద సంస్థగా వెలుగొందుతున్న ఇన్ఫోసిస్, మార్కెట్ అంచనాలకు అనుగుణంగా తన వార్షిక ఫలితాలను విడుదల చేసింది. అయితే, ఈసారి ఫలితాల కంటే కంపెనీ ప్రకటించిన డివిడెండ్ ఇన్వెస్టర్లలో ఎక్కువ జోష్ నింపుతోంది. 2026 ఆర్థిక సంవత్సరానికి (FY26) సంబంధించి ప్రతి ఈక్విటీ షేరుకు రూ. 25 తుది డివిడెండ్‌ను బోర్డు సిఫార్సు చేసింది.
ఇన్ఫోసిస్ యాజమాన్యం ఈ డివిడెండ్ చెల్లింపు కోసం జూన్ 10, బుధవారాన్ని 'రికార్డు డేట్'గా నిర్ణయించింది. అంటే, ఆ తేదీ నాటికి కంపెనీ రికార్డుల్లో వాటాదారులుగా ఉన్న వారందరికీ ఈ నగదు అందుతుంది. అర్హులైన ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి జూన్ 25వ తేదీన ఈ డివిడెండ్ సొమ్ము నేరుగా జమ అవుతుందని కంపెనీ తన ఎర్నింగ్స్ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది.
సాధారణంగా ఐటీ కంపెనీలు తమ లాభాల్లో సింహభాగాన్ని డివిడెండ్ల రూపంలో ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.