భారతదేశం, ఏప్రిల్ 13 -- How to become a lifestyle influencer : సోషల్ మీడియాలో మీరు తరచూ ఇన్ఫ్లుయెన్సర్లను చూస్తూనే ఉంటారు. లైఫ్‌స్టైల్ నుంచి వినోదం వరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు తమ అద్భుతమైన 'స్టోరీ టెల్లింగ్'తో ఫాలోవర్లను కట్టిపడేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు. లగ్జరీ కార్లు కొంటున్నారు. అవి చూసి మనకి కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనిపిస్తూ ఉంటుంది. మన ప్రతిభను కనబరుచుకుని, డబ్బులు సంపాదించాలని ఉంటుంది. కానీ ఎలా మొదలుపెట్టాలి? ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? అన్న విషయాల్లో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. వీరులో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే.
ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే ముందుగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి.. ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వొచ్చు. రెండు.. ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం అంత సులభం కాదు. మీరు గమనిస్తే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.