Indraja: జబర్దస్త్ జడ్జ్ ఇంద్రజ రెమ్యూనరేషన్ లీక్.. ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? సీనియర్ హీరోయిన్ క్రేజ్!
భారతదేశం, జూలై 15 -- Indraja: తెలుగు బుల్లితెరపై దాదాపు దశాబ్ద కాలంగా తిరుగులేని రేటింగ్‌లతో దూసుకుపోతున్న షో 'జబర్దస్త్'. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు స్టార్స్ అవ్వడమే కాదు, ఇక్కడ జడ్జీలుగా వ్యవహరించిన సెలబ్రిటీల క్రేజ్ కూడా నెక్స్ట్ లెవెల్‌కి చేరింది. ప్రస్తుతం జడ్జ్ గా చేస్తున్న ఇంద్రజ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన మెరిసిన హీరోయిన్ ఇంద్రజ. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా ప్లాన్డ్గా అడుగులు వేసింది. వెండితెరపై తల్లి, అత్త వంటి కీలకమైన సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూనే బుల్లితెరపై జడ్జ్‌గా స్థిరపడిపోయింది. పాపులర్ కామెడీ స్కిట్ షో జబర్దస్త్ లో జడ్జ్ గా చేస్తోంది ఈ సీనియర్ హీరోయిన్.
బుల్లితెర ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఇంద్రజ జబర్దస్త్ రెమ్యునరేషన్ ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.