Indiramma Housing Scheme : హైదరాబాద్ సిటీలో ఇందిరమ్మ ఇండ్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు
భారతదేశం, ఆగస్టు 11 -- Indiramma Indlu Towers Scheme : హైదరాబాద్ మహా నగర పరిధిలోని పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేయాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇండ్లు టవర్స్' పథకం దరఖాస్తుల స్వీకరణ గడువును మరో ఐదు రోజుల పాటు పొడిగించారు. ఆగస్టు 15వ తేదీ (శనివారం) వరకు ప్రజలు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఉచితంగా కేటాయించి, నామమాత్రపు ధరలకే నిరుపేదలకు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు శాశ్వత గృహ వసతి కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల ఉన్న అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పథకం కింద మొత్తంగా లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.