Indigo hijack : ఇండిగో విమానానికి 'హైజాక్' వార్నింగ్- బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ!
భారతదేశం, నవంబర్ 8 -- కర్ణాటక రాజధాని బెంగళూరులోని కేంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (టర్మినల్-1) శనివారం తీవ్ర ఉత్కంఠకు వేదికైంది. బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా 'హైజాక్' వార్నింగ్ కలకలం సృష్టించింది. విమానం గాల్లో ఉండగానే వాష్‌రూమ్‌లో ప్రమాదకరమైన హాజాక్ లెటర్ ఒకటి కనిపించడంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే బెంగళూరుకు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానాశ్రయంలో ఎమర్జెన్సీని ప్రకటించారు.
"ఈ విమానాన్ని సరిగ్గా 6 గంటల 30 నిమిషాలకు హైజాక్ అవుతుంది. ఈ విషయాన్ని విస్మరిస్తే, తీవ్ర పరిణామాలు తప్పవు," అంటూ ఇండిగో విమానంలో ఒక కాగితం ముక్క కనిపించింది. వాస్తవానికి బెంగళూరు నుంచి లక్నోకు సదరు విమానం శనివారం సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు బయలుదేరింది.
కేంపెగౌడ ఎయిర్పోర్ట్ దక్షిణాది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.