భారతదేశం, ఫిబ్రవరి 9 -- టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న ఇండియాతో జరగాల్సిన మ్యాచ్‌ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన పాకిస్థాన్.. ఇప్పుడు యూ-టర్న్ కొట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఐసీసీ మధ్య ఆదివారం జరిగిన కీలక సమావేశం అనంతరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి!. పలు మీడియా కథనాల ప్రకారం.. ఇండియాతో మ్యాచ్‌ని బహిష్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్‌ని ఐసీసీ హెచ్చరించింది. ఇండియాతో టీ20 మ్యాచ్‌ని కొనసాగిస్తేనే మంచిదని ఈ భేటీ అనంతరం అనేక మంది పీసీబీ సభ్యులు భావిస్తున్నట్టు సమాచారం.
ఇదే విషయంపై పీసీబీ సభ్యులు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ని మరోసారి సంప్రదించి, తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ఆదివారం ఉదయం పీసీబీ ఆహ్వానం మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.