India monsoon : పుంజుకున్న రుతుపవనాలు- ఇక దేశవ్యాప్తంగా భారీ వర్షాలు!
భారతదేశం, జూలై 23 -- దేశంలో అనేక రోజుల పాటు నెమ్మదించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ ఒక్కసారిగా విరుచుకుపడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయ రంగానికి నాడి లాంటి వర్షాకాలం సంపూర్ణ బలంతో పుంజుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన అత్యంత అధునాతన 'INSAT-3DS' వాతావరణ ఉపగ్రహం పంపిన తాజా చిత్రాల ప్రకారం.. దాదాపు దేశం మొత్తాన్ని దట్టమైన మేఘాలు కప్పేశాయి.
"ఈ నేపథ్యంలో రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు వాయువ్య, మధ్య, ఉత్తర ద్వీపకల్ప భారత్తో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాలు అత్యంత చురుగ్గా ఉంటాయి," అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది.
ఉపగ్రహం పంపిన 'థర్మల్ ఇన్ఫ్రారెడ్' ఇమేజ్ ప్రకారం.. ఉత్తర బెంగాల్ ఖాతం నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా గుజరాత్, అరేబియా సముద్రం వరకు వర్షపు మేఘాలు విల్లు ఆకారంలో విస్తరించి ఉన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.