భారతదేశం, ఆగస్టు 15 -- భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సోషల్ మీడియా వేదికగా దేశభక్తి జోరుగా సాగుతోంది! ముఖ్యంగా యువత, విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లు తమ ప్రొఫైల్ పిక్చర్స్, డిజిటల్ గ్రీటింగ్స్‌ను త్రివర్ణ పతాక రంగులతో సరికొత్తగా తీర్చిదిద్దుకుంటున్నారు. అడ్వాన్స్​డ్​ ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ ఏవీ అవసరం లేకుండానే, కేవలం సాధారణ టెక్ట్స్ ప్రాంప్ట్స్ ద్వారా అద్భుతమైన విజువల్స్ క్రియేట్ చేయడానికి చాట్‌జీపీటీ, జెమినీ, వంటి ఏఐ టూల్స్​ని ఉపయోగించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మీ సోషల్ మీడియా పోస్టులను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవడానికి మీరు ట్రై చేయదగిన కొన్ని ప్రత్యేకమైన ఏఐ ప్రాంప్ట్స్ ఇక్కడ ఉన్నాయి:

"A cinematic portrait of a person standing proudly with the historic Red Fort in Delhi in the background. The sky is filled with saffr...