Independence Day : తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు
భారతదేశం, ఆగస్టు 15 -- తెలుగు నేలపై స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, దేశభక్తి ఉప్పొంగేలా జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా అధికారిక స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు స్వర్ణాంధ్ర-2047 అనే ప్రత్యేక ప్రాధాన్యతతో రూపుదిద్దారు.
సీడ్ యాక్సెస్ రోడ్డు గుండా ప్రత్యేక బుల్లెట్ ఎస్కార్ట్ కాన్వాయ్‌తో సీఎం నారా చంద్రబాబు నాయుడు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. వేదిక వద్ద ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలతో అధికారికంగా స్వాగతం పలికారు.
అనంతరం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.