Ind W vs Pak W: ఇదీ ఇండియా సత్తా-టీ20 ప్రపంచకప్లో గ్రాండ్ స్టార్ట్-పాకిస్థాన్ చిత్తు-ఈ విక్టరీ ఎందుకు ఇంపార్టెంట్?
భారతదేశం, జూన్ 15 -- Ind W vs Pak W: టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియన్ విమెన్ టీమ్ కు అదిరిపోయే స్టార్ట్ దక్కింది. టోర్నీలో తమ ఫస్ట్ మ్యాచ్ లోనే భారత అమ్మాయిలు చెలరేగారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ పోరును వన్ సైడ్ చేసేశారు. ఆదివారం (జూన్ 14) రాత్రి జరిగిన మ్యాచ్ లో 64 రన్స్ తో గెలిచారు.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే హైప్ వేరే లెవల్. ఈ మెగా పోరులో మరోసారి ఇండియాదే డామినెన్స్. టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-1 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాక్ పై భారత్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 రన్స్ చేసింది. ఛేజింగ్ లో పాక్ ను 106 రన్స్ కే కుప్పకూల్చింది భారత్.
టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై సాధించిన ఈ విక్టరీ ఇండియాకు చాలా ముఖ్యమైంది. కేవలం పాక్ ను చిత్తు చేశామనే కాదు.. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.