Ind vs Wi: రోకో ఈజ్ బ్యాక్..వెస్టిండీస్‌తో ఇండియా వన్డే..టాస్ గెలిచిన భారత్..కొత్త ప్లేయర్..లైవ్ ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, సెప్టెంబర్ 27 -- Ind vs Wi: 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలే లక్ష్యంగా టీమిండియా నేడు కేరళ వేదికగా వెస్టిండీస్‌తో తొలి వన్డేలో తలపడుతోంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న భారత జట్టులో దిగ్గజ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీ-ఎంట్రీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
వెస్టిండీస్ తో ఇవాళ (సెప్టెంబర్ 27) జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమ్ లోకి కొత్త ప్లేయర్ నమన్ ధీర్ వచ్చాడు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అయింది.
ఇవాళ జరుగుతున్న ఇండియా వర్సెస్ వెస్టిండీస్ వన్డేను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అలాగే జియోహాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ మ్యాచ్ ను చూడొచ్చు. శ్రేయస్ అయ్యర్, బుమ్రా లాంటి కీలక ఆటగాళ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.